స్పా సెంటర్ ముసుగులో గలీజ్ దందా?
స్పా సెంటర్ ముసుగులో గలీజ్ దందా? పోలీస్ ల మెరుపు దాడులు. ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: నగరంలోని పలు స్పాలు, మసాజ్ సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న నేపథ్యంలో యాంటీ ట్రాఫికింగ్ సెల్ మెరుపు దాడులు చేశారు శనివారం హైదరాబాద్‌లోని కొన్ని స్పాలు, మసాజ్ సెంటర్లపై యాంటీ ట్రాఫికింగ్ సెల్ దాడులు చేసింది. సీసీఎస్ టీమ్‌తో కలిసి బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌లో యాంటీ ట్రాఫికింగ్ సెల్ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. నిబంధనలకు విరుద్ధంగా నడపడం, స్పా ముసుగులో వ్యభిచారం, క్రాస్ మసాజ్‌లకు మసాజ్ సెంటర్లు పాల్పడుతున్నాయనే...