భూకబ్జాదారులపై కేసులు నమోదు చేయాలి
గుడిసెలు వేసుకున్న పేదలకు రక్షణ కల్పించాలి. ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం రోజున అత్యవసర ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గోమాస ప్రకాష్ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లా చెన్నూరు బావురావు పేట శివారు సర్వే నెంబర్ 8 లో ఉన్న ప్రభుత్వ అసైన్డ్ భూమిలో నిరుపేదలైన ప్రజలు గత ఐదు నెలలుగా గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. ఇది ఓర్వలేని కొంతమంది ఆ భూమిని కబ్జా...