పొత్తు దిశగా.. కాంగ్రెస్, సీపీఐ చర్చలు
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు దిశగా సీపీఐ అడుగులేస్తోంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)కి స్పష్టంచేసింది. కొత్తగూడెం, బెల్లంపల్లి, మునుగోడు, హుస్నాబాద్, స్థానాలను కోరిన కమ్యూనిస్ట్ పార్టీ? రెండు అసెంబ్లీ, ఒక ఎమ్మెల్సీ సీటు ఇస్తామన్న కాంగ్రెస్ ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు దిశగా సీపీఐ అడుగులేస్తోంది. తాము అడిగిన అసెంబ్లీ నియోజకవర్గాలను కేటాయిస్తే ఆ పార్టీతో చేయి కలిపేందుకు సిద్ధమని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)కి స్పష్టంచేసింది. ఏఐసీసీ పంపిన దూతతో...