కాంగ్రెస్ టికెట్ కోసం డాక్టర్ రాజా రమేష్ దరఖాస్తు

చెన్నూర్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా టికెట్ బరిలో డాక్టర్ రాజా రమేష్ గాంధీ భవన్ లో దరఖాస్తు. ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: చెన్నూర్ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ కోసం బుదవారం రోజున హైదరాబాద్ గాంధీ భవన్ లో రాహుల్ గాంధీ గారి స్ఫూర్తి తో, రేవంత్ రెడ్డి అన్న గారు మరియు  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్న గారి ఆశీస్సులతో దరఖాస్తు పెట్టుకున్న చెన్నూర్ నియోజకవర్గ నాయకులు డాక్టర్ రాజా రమేష్.. ఈ సందర్బంగా రాజా రమేష్ మాట్లాడుతూ రానున్న...