ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి.

మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఓటు హక్కు ద్వారా సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బదావత్ సంతోష్ అన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం రోజున జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో గల తిలక్ స్టేడియం నుండి గ్రౌండ్ 2 వరకు ఐ ఓట్ ఫర్ షూర్ (నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను) అనే నినాదంతో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి....