ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్
ఎల్బీనగర్ ఠాణాలో మహిళపై పోలీసుల దాష్టీకం అర్ధరాత్రి తీసుకొచ్చి.. లాఠీలతో కొట్టారు. ఆగస్టు 15న ఘటన.. ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్ ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం నాడు అర్ధరాత్రి వేళ ఓ మహిళపై ఇద్దరు పోలీసులు దాష్టీకానికి దిగారు. రాత్రి 11 గంటల తర్వాత ఠాణాకు తీసుకురావడంతో పాటు, లాఠీలతో దారుణంగా కొట్టారు. హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో ఆగస్టు 15 రాత్రి చోటుచేసుకున్న ఈ దారుణం గురించి బాధితురాలు చెప్పడంతో గురువారం వెలుగులోకొచ్చింది. దాడికి పాల్పడ్డ హెడ్ కానిస్టేబుల్ శివశంకర్,...