మన ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని రామకృష్ణపూర్ గ్రామంలో నివాసం ఉంటున్న ఆకోజు రామకృష్ణ కు పాప మరియు బాబు ఉన్నారు. బాబు (నిహాన్) కి 2 సంవత్సరాల అప్పుడు అనారోగ్య సమస్య వలన అతనికి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయడం జరిగింది. అతని తల్లి తనకు లివర్ దానం చేసి కొడుకు ప్రాణాలని కాపాడుకుంది. దాతలు, స్వచ్చంధ సంస్థ ల ద్వారా వచ్చిన డబ్బుతో ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసుకోగలిగారు. ఆ బాబు ప్రస్తుతం మళ్లి ఊపిరితిత్తుల వ్యాధితో రెయిన్ బో హాస్పిటల్...