మంచిర్యాలలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
ఇసుక రవాణా జోరుగా సాగుతున్నాయి. పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్న దళారులు ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా కొనసాగుతోంది. రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అడపాదడపా చర్యలు తీసుకుంటున్నా. ఎక్కడా రవాణా మాత్రం ఆగడం లేదు. మరికొన్ని చోట్ల రెవెన్యూ, పోలీసు యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరించడం, ఇంకొన్ని చోట్ల అక్రమార్కులతో యంత్రాంగం కలిసిపోవడంతో ఇసుకను అక్రమంగా తోడేస్తు లక్షలు...