బోదకాలు వ్యాధిని పూర్తిగా నిర్మూలిద్దాం.
మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో బోదకాలు వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు అధికారుల సమన్వయంతో కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం అన్నారు. జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల భవన సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా॥ జి.సి. సుబ్బారాయుడు, జోనల్ మలేరియా అధికారి డా॥ సునీల్, మలేరియా సహాయ సంచాలకులు నాగయ్య, జిల్లా మలేరియా అధికారి డా॥ అనితతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి...