భూముల లావాదేవీల క్రమబద్ధీకరణ

మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రిజిస్టర్ కాని, నోటరీ ద్వారా జరిగిన వ్యవసాయ భూముల లావాదేవీల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సరైన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు లేకుండా జరిగిన అన్ రిజిస్టర్ - నోటరీ ద్వారా జరిగిన వ్యవసాయ భూముల క్రయ విక్రయాల లావాదేవీలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. సరైన పద్ధతిలో భూ విక్రయాలు జరుగునందున ఆస్తి...