ప్రజల సహాయార్థం అధికార యంత్రాంగం ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుంది

ప్రత్యేక అధికారి భారతి హోళ్ళికేరి ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రజలకు సహాయం అందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఎలప్పుడూ సిద్ధంగా ఉంటుందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి, ప్రత్యేక అధికారి భారతి హోళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్, ట్రైనీ కలెక్టర్ పి. గౌతమి, హాజీపూర్ మండల తహశిల్దార్ రాజలింగుతో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమట్టాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ ఎడతెరపి లేకుండా కురుస్తున్న...