నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబానికి చేయూత,

డా. రాజా రమేష్ చెన్నూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి బియ్యం మరియు ఆర్ధిక సహాయం అందజేసిన డా. రాజా రమేష్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: చెన్నూర్ నియోజకవర్గంలో ని మందమర్రి మండలం 3వ జోన్ లో నివసిస్తున్న మేకల శ్రీనివాస్ కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగలేక పోవడం తో స్థానికులు కాంగ్రెస్ అభ్యర్ధి డా. రాజా రమేష్ కి తెలుపగా వెంటనే స్పందించి 50కిలోల బియ్యం మరియు ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా డా. రాజా రమేష్ మాట్లాడుతూ.. మందమర్రి లోని...