మందమర్రి లో అభివృద్ధి శూన్యం
పలు అభివృద్ధి పనులను పరిశీలించిన చెన్నూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి డా॥ రాజా రమేష్ బాబు ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: చెన్నూర్ నియోజకవర్గంలోని కొల్ బెల్ట్ ప్రాంతం అయిన మందమర్రి లోని శ్రీపతి నగర్ లో శనివారం చెన్నూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి డా॥ రాజా రమేష్ బాబు పర్యటించి రోడ్లను, డ్రైనేజ్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా డా॥ రాజా రమేష్ బాబు మాట్లాడుతూ. మందమర్రి మునిసిపాలిటీ శ్రీపతి నగర్ లో డ్రైనేజీ సమస్య వలన ప్రజలు ఇబ్బంది పడుతుండడంతో స్థానిక...