ఎమ్మెల్యేల మధ్య వైరుధ్యం. అధిష్ఠానం చేరిన పోరు
కేటీఆర్ కు బోథ్ ఎమ్మెల్యే ఫిర్యాదు ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: జిల్లా గులాబీదళంలో అంతర్గత పోరు బయటపడుతోంది. ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేల మధ్య ఉన్న వైరుధ్యం అధిష్ఠానం దృష్టికి వెళ్లింది. బాల్యం నుంచి కలిసి ఉన్న ఇద్దరి మధ్య కొంతకాలంగా రాజకీయ అగాథం నెలకొంది. తాజాగా సొనాల నూతన మండలం ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలపడంతో.. ఈ నెల 5న సొనాలలోనే భారాస విజయోత్సవ సభ నిర్వహించింది. జిల్లా అధ్యక్షుడి హోదాలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ గోడం...