జోరుగా స్థిరాస్తి వ్యాపారం..
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి భారీ ఆదాయం మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని పురపాలక సంఘాల పరిధిలో భూదందా జోరుగా సాగుతోంది. పారిశ్రామిక ప్రాంతాలకు ప్రధాన కేంద్రంగా మారిన మంచిర్యాలలో ఇప్పటికే విశ్రాంత ఉద్యోగులు, వ్యాపారులు ఎక్కువ మంది ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి స్థిరపడ్డారు. పట్టణ సరిహద్దులో ఖాళీ స్థలాలు తగ్గడంతో నస్పూరు, క్యాతన్ పల్లి, మందమర్రి, బెల్లంపల్లి పట్టణాల్లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా పెరిగింది. జిల్లా కేంద్రానికి సరిహద్దు పట్టణాల్లో చాలా మంది భూములు కొనుగోలు...