హైదరాబాద్ కు దిల్లీ సీఎం.. కేసీఆర్ తో భేటీ కానున్న కేజ్రీవాల్

కేంద్రం ఆర్డినెన్స్ పై దిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు. ఈమేరకు శనివారం ఆయన హైదరాబాద్ రానున్నట్లు ట్వీట్ లో పేర్కొన్నారు. ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: కేంద్రం ఆర్డినెన్స్ పై దిల్లీ సీఎం కేజ్రివాల్ విపక్షాల మద్దతు కూడగడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తో ఆయన శనివారం హైదరాబాద్ లో భేటీ కానున్నారు. ఈ అంశంపై ఇప్పటికే పలువురు విపక్ష నేతలను ఆయన కలిశారు. దేశ రాజధాని పరిధి దిల్లీలో గ్రూప్ ఏ అధికారుల...