క్షేత్రస్థాయిలో ప్రజలకు సుపరిపాలన అందించేందుకు సమీకృత కలెక్టరేట్ ఏర్పాటు
ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ శాసనసభ్యులు బాల్క సుమన్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో ప్రజలకు క్షేత్రస్థాయి సుపరిపాలన అందించేందుకు ప్రభుత్వం సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల భవన సముదాయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ శాసనసభ్యులు బాల్క సుమన్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్లో నిర్మితమవుతున్న సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా అదనపు కలెక్టర్లు డి. మధుసూదన్ నాయక్, బి. రాహుల్తో తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా...