మానవత్వం చాటుకున్న ఎఎస్ఐ లు
ఏఎస్ఐ వెంకటరెడ్డి కుటుంబానికి ఆర్థిక సాయం మానవత్వం చాటుకున్న 1989 బ్యాచ్ ఎఎస్ఐ లు ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రామకృష్ణపూర్ పొలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న 1989 బ్యాచ్ కు చెందిన ఏఎస్ఐ మూల వెంకటరెడ్డి 2021 జనవరి 9న అనారోగ్యంతో మృతి చెందారు. ఏఎస్ఐలంతా తమ బ్యాచ్ మేట్ కుటుంబానికి బాసటగా నిలవాలని భావించారు. సహ ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి తామున్నామని భరోసానిచ్చారు. వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేయడానికి 1989 బ్యాచ్ ఏఎస్ఐ లు లక్ష...