ఇంటింటికి పాదయాత్ర 100వ రోజు సందర్భంగా చలివేంద్రం ప్రారంభం

బిఆర్ఎస్ నాయకులు తూండ్ల సాగర్ యాదవ్ ఐబీ కేంద్రంలో చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న బీఆర్ ఎస్ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అలోచన మేరకు అయిన అశీస్సులతో ఆయన తనయుడు విజిత్ కుమార్ మంచిర్యాల నియోజకవర్గం లోని ఇంటింటికి పాదయాత్ర 100వ రోజులు సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు తూండ్ల సాగర్ యాదవ్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని ఐబీ కేంద్రంలో శనివారం చలివెంద్రం ఏర్పటు చేశారు. ఈ సందర్భంగా సాగర్ యాదవ్ మాట్లాడుతూ.....