హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

మంచిర్యాల  బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల మున్సిపాలిటీ 5వ వార్డు పరిధిలోని సాయికుంటలో మంగళవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ పర్యటించారు. ఈ సందర్భంగా దళితుల ఇండ్లకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిందని ఆరోపించారు. దళిత కుటుంబాలకు దళిత బంధు, పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు, స్వంత భూమి ఉన్న వారికి...