ఇంటింటికి సీఎం కేసీఆర్ పథకాలు
బిఆర్ఎస్ యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: హాజీపూర్ మండలంలోని కర్ణమామిడి గ్రామంలో మంగళవారం ఇంటింటికి బిఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు తనయుడు నడిపెల్లి విజిత్ కుమార్ గడప గడపకు వెళ్లి సీఎం కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. సీఎం కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ-అభివృద్ధి పథకాలు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రతిక్షణం ప్రజల కోసం, ప్రజల మనిషి గా ముందుకు తీసుకురావడం...