బిడ్డా.. లేనిపోని అనుమానంతో చనిపోతివి.. ఇప్పుడు గిన్ని మార్కులతో పాసయితీవి
ఫలితాలు వెలువడక ముందే భయంతో ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్థి ఏ గ్రేడ్ లో ఉత్తీర్ణుడైన ఘటన స్థానికుల హృదయాలను కలచివేసింది. ఆంజనేయులు న్యూస్, మహబూబాబాద్ జిల్లా: ఫలితాలు వెలువడక ముందే భయంతో ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్థి ఏ గ్రేడ్ లో ఉత్తీర్ణుడైన ఘటన స్థానికుల హృదయాలను కలచివేసింది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పిక్లా తండా శివారు బోడగుట్ట తండాకు చెందిన ఇంటర్ విద్యార్థి గుగులోతు కృష్ణ(19) మంగళవారం వెల్లడైన ఇంటర్ ఫలితాల్లో (బైపీసీ విభాగం) 892/1000 మార్కులు...