పాల ప్యాకెట్ ను చూసి కంగుతిన్న ప్రజలు
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: పాల ప్యాకెట్ పై షాపింగ్ మాల్ ఆఫర్స్ తో ఉన్న స్టిక్కర్ లను చూసి ప్రజలు కంగుతిన్న ఘటన మంచిర్యాలలో జరిగింది. ఆంజనేయులు న్యూస్ వెబ్ సైట్ కథనం ద్వారా వివరాల్లోకి వెళ్తే మంచిర్యాలలోని షాపింగ్ మాల్ తమ షాప్ లో పెట్టిన ఆఫర్స్ ని పబ్లిసిటీ చేసేందుకు కొత్త రకమైన ప్రయోగాన్ని చేశారు. అందులో భాగంగానే ప్రతిరోజు మంచిర్యాలకు వచ్చే కరీంనగర్ డైరీ పాల ప్యాకెట్ సప్లై ఏజెంట్ లతో కలిసి పాల ప్యాకెట్ కు వెనుకాల...