విఓఎ లకు ప్రెస్ క్లబ్ మద్దతు
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తాండూర్ మండలంలో గత కోన్ని రోజులుగా విఓఎ లు చేస్తున్న సమ్మెకు తాండూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ సంఘిభావం తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదులుగా విలేఖరులు పని చేస్తారని అన్నారు.సమస్యలను ప్రభుత్వం ద్రృష్టికి తీసుకేళ్ళే క్రమంలో వివిధ పద్దతుల్లో న్యూస్ రాయడం మద్దతు తెలుపడం జరుగుతుందన్నారు. గత ఎన్నికల్లో కేసిఆర్ ఇచ్చిన హామీ విధంగా 10,000 జీతం పెంచలేదని నేటికీ 4 సంవత్సరాలు పుర్తయిందని రానుంది ఎన్నికల సమయం కాబట్టి...