సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన ఎంపీపీ

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తాండూర్ మండలంలోని కాసిపేట గ్రామంచాయితీ లోని చంద్రపల్లి గ్రామంలో గురువారం సీసీ రోడ్డు పనులను ఎంపీపీ పూసల ప్రణయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎంపీపీ పూసల ప్రణయ్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామాల్లో  ప్రభుత్వం సీసీ రోడ్డు మంజూరు చేసిందని తెలిపారు. పనులు సకాలంలో నాణ్యతతో చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని వారు అధికారులకు సూచించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తోందని అన్నారు.దేశంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి ఒక్క బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే చేస్తుందన్నారు. ఈ...