పాయిజన్ కలిపిన బీరు తాగి యువకుడు మృతి
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధి మోదెల శివారులోని టేకు చెట్ల వద్ద పాయిజన్ కలిపిన బీరు తాగిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దండేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన దుడ్డంగుల అనిల్ (22) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన వరుసకు మేనమామ కూతురుని ప్రేమిస్తున్నాడు. అది ఇష్టంలేని అతడు కక్షగట్టి ఈ నెల 15న మృతుడిని బెదిరించాడు. దీంతో పాయిజన్ కలిపిన...