దళిత జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో… అంబేద్కర్ కు ఘన నివాళులు
ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించిన ఫోరం ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు మంచిర్యాల జిల్లా కేంద్రంలో దళిత జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత జర్నలిస్టు ఫోరం జిల్లా అధ్యక్షులు మాసు రాకేష్ అంబేత్కర్ జయంతి సందర్భంగా ద్విచక్ర వాహనాలతో బెల్లంపల్లి చౌరస్తా నుండి పట్టణంలోని ఐబీ వరకు ఈ ర్యాలీ చేపట్టారు. అనంతరం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఫోరం సభ్యులు...