కార్మిక శాఖలో అవినీతి బాగోతం
జిల్లా కార్మిక శాఖలో అవినీతి కంపు కొడుతోంది. రోజూ వారీ కూలీలకు అందే పథకాలు, పరిహారంలో పైసలు ఇవ్వనిదే పని కావడం లేదు. దీనికితోడు నకిలీ కార్మిక కార్డులు సృష్టించి.. అర్హులకు అన్యాయం చేస్తున్నారు. కాగజ్నగర్ మండలం చింతగూడకు చెందిన బొర్కుట్ తిరుపతి పేరిట ఉన్న నకిలీ గుర్తింపు కార్డు ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: జిల్లా కార్మిక శాఖలో అవినీతి కంపు కొడుతోంది. రోజూ వారీ కూలీలకు అందే పథకాలు, పరిహారంలో పైసలు ఇవ్వనిదే పని కావడం లేదు. దీనికితోడు నకిలీ కార్మిక...