మంచిర్యాల రైల్వేస్టేషన్ కు మహర్దశ!

ఉమ్మడి జిల్లాలోనే 'ఏ' గ్రేడ్ రైల్వేస్టేషన్ గా మంచిర్యాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. జాతీయ స్థాయిలో స్వచ్ఛ రైల్వేస్టేషన్లలో రెండు సార్లు ఈ స్టేషన్ అవార్డులు సైతం పొందింది. అమృత్ భారత్ స్టేషన్లలో మంచిర్యాలకు చోటు ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఉమ్మడి జిల్లాలోనే 'ఏ' గ్రేడ్ రైల్వేస్టేషన్ గా మంచిర్యాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. జాతీయ స్థాయిలో స్వచ్ఛ రైల్వేస్టేషన్లలో రెండు సార్లు ఈ స్టేషన్ అవార్డులు సైతం పొందింది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నెలకొల్పనున్న అమృత్ భారత్ రైల్వేస్టేషన్లలో మంచిర్యాల స్టేషన్...