ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి
మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణ కేంద్రంలోని ఐబి చౌరస్తా వద్ద హెల్మెట్ మరియు ట్రాఫిక్ రూల్స్ పై వాహనదారులకు అవగాహన కార్యక్రమంలో భాగంగా శనివారం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్ వారితో కలిసి శ్రీ చైతన్య స్కూల్ మంచిర్యాల విద్యార్థిని విద్యార్థులు "సెవ్ లైఫ్" అనే నినాదం తో టీ షర్ట్స్ మరియు హెల్మెట్ ధరించి అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు పిల్లలతో గులాబీ పువ్వు ఇప్పించి హెల్మెట్...