మృతదేహంతో రాస్తారోకో..

ప్రేమోన్మాదానికి బలైన ఎంబడి సాయిష్మ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మృతురాలు కుటుంబ సభ్యులు, బందువులు రాస్తారోకో నిర్వహించారు. ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రేమోన్మాదానికి బలైన ఎంబడి సాయిష్మ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మృతురాలు కుటుంబ సభ్యులు, బందువులు మంచిర్యాల జిల్లా ధండేపల్లి మండల్ మ్యాదరిపేట గ్రామంలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ముందుగా లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో శవపంచనామ నిర్వహించిన అనంతరం మృతురాలు స్వగ్రామమైన కొత్త మామిడిపెల్లికి మృతదేహాన్ని తరలిస్తుండగా అప్పటికే మృతురాలు బందువులు, గ్రామస్థులు భారీగా చేరుకొని అంబులెన్స్ నుండి...