సీపీఐ బాడీ సమావేశంను జయప్రదం చేయండి.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కలవెన శంకర్ ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: ఈ నెల 26వ తేదీన మంచిర్యాల జిల్లాలోని ఇందారం క్రాస్ నుండి సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో మోటార్ బైకు ర్యాలీతో ప్రారంభమై న్యూ నస్పూర్ కమిటీ హాల్లో సభ జరుగుతుంది కావున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పార్టీ, ట్రేడ్ యూనియన్, విద్యార్థి, యువజన, మహిళ సంఘం నాయకులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కలవెన శంకర్ పిలుపునిచ్చారు....