కూలీ అవతారమెత్తిన సర్పంచ్
ఆంజనేయులు న్యూస్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: ఇలా బస్తాలు భుజాన మీద మోసుకుంటూ పోయేది ఎవరో కూలి వాడు అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే,. ఇతను ఎవరో కాదు గ్రామ సర్పంచ్, పేరుకు మాత్రమే సర్పంచ్. ఇంటి నిండా అప్పులే ఎలా అంటారా. తన సొంత డబ్బులు, అప్పులు చేసి గ్రామ అభివృద్ధి చేశాడు. కాని ఇప్పుడు వాటి బిల్లులు రాక అప్పుల భారం పెరిగి ఇల్లు గడవక ఇలా కూలొ అవతారం ఎత్తాడు. కౌటాల మండలం తాటినగర్ గ్రామ సర్పంచ్ రత్నం సోమయ్య...