మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలి
ప్రశ్నపత్రాలు లీకేజీకి బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని - బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ శనివారం డిమాండ్ చేశారు. బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: టీఎస్ పీఎస్.సీ ప్రశ్నపత్రాలు లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని మరియు పరీక్షలకు సిద్ధం అవుతున్న యువతకు 1 లక్ష రూపాయల నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ శనివారం బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి...