2022-23 ఆర్థిక సంవత్సర రుణ లక్ష్యం 4 వేల 359 కోట్ల రూపాయలు

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: బ్యాంకర్లకు కేటాయించిన నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో చేసే విధంగా సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ట్రైనీ కలెక్టర్ పి. గౌతమి, జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి మహిపాల్ రెడ్డితో కలిసి బ్యాంకుల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్...