స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలి

నేర నియంత్రణ, భద్రతా లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయి. రామగుండం సీపీ రెమా రాజేశ్వరి ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిది కమ్యూనిటీ పోలీసింగ్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని సెక్టార్-1 ప్రాంతంలో రూ.2,65,000/- విలువైన 30 సిసిటీవీ కెమెరాలను రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్. (డిఐజి), మంచిర్యాల డీసీపీ సుదీర్ రాంనాథ్ కేకన్ ఐపిఎస్. ఏసీపీ తిరుపతి రెడ్డి, ఇతర అధికారులు, తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ...