ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మంచిర్యాల వాసవీ వనిత క్లబ్ ఆధ్వర్యంలో  మంగళవారం రాత్రి స్థానిక వైశ్య భవన్ లో ఘనంగా నిర్వహించారు. మహిళా దినోత్సవం వేడుకలలో భాగంగా మంచిర్యాలలోని వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న 13 మంది మహిళలను ఎంపిక చేసి వాసవీ అనిత క్లబ్ ఆధ్వర్యంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంచిర్యాల అటవీశాఖ డిఎస్ఓ సాగరిక, న్యాయవాది గట్టు కవిత, వాసవీక్లబ్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరి నలుమాసు లావణ్య, వనితాక్లబ్ చార్టర్ అధ్యక్షురాలు సిద్దంశెట్టి మధుశ్రీ,...