రూ.5 కోట్లు వెచ్చించినా.. ఎత్తిపోయని నీరు
తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దున ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామ శివారులో పెన్ గంగ ఒడ్డున నిర్మించిన ఎత్తిపోతల పథకం అయిదేళ్లుగా నిరుపయోగంగా ఉంది. నాణ్యతలేమితో నిధులు వృథా.. నిర్మించి వృథాగా ఉన్న పథకం ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దున ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామ శివారులో పెన్ గంగా ఒడ్డున నిర్మించిన ఎత్తిపోతల పథకం అయిదేళ్లుగా నిరుపయోగంగా ఉంది. రూ. అయిదు కోట్ల వ్యయంతో ఈ పథకం నిర్మించినా... పొలాలకు సాగునీరు అందని పరిస్థితి...