పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో హోలీ పండుగ సంబరాలు

రామగుండం పోలీస్ కమీషనర్, రెమా రాజేశ్వరి ఐపిఎస్ (డిఐజి ) మంగళవారం హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంజనేయులు న్యూస్, రామగుండం పోలీస్ కమిషనరేట్: పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ప్రజలకు పోలీస్ అధికారులకు, సిబ్బందికి హోలీ పండుగ సందర్భంగా రామగుండం పోలీస్ కమీషనర్, రెమా రాజేశ్వరి ఐపిఎస్ (డిఐజి ) మంగళవారం శుభాకాంక్షలు తెలియజేశారు. హోలీ వేడుకలను ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. రంగులు చల్లుకునే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ హోలీ పండుగ ప్రజలందరి జీవితాలలో సంతోషాన్ని నింపి,...