పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడి.. ఒకరి మృతి

హైదరాబాద్ శివారు నార్సింగి పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పెట్రోల్ బంకు లో పనిచేసే కార్మికులపై ముగ్గురు యువకులు దాడి చేశారు. ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: రాజేంద్రనగర్ శివారు నార్సింగి పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పెట్రోల్ బంకు లో పనిచేసే కార్మికులపై ముగ్గురు యువకులు దాడి చేశారు. ఈ దాడిలో సంజయ్ అనే కార్మికుడు మృతిచెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. పెట్రోల్ బంకు సమయం ముగిసినా కనికరించి పెట్రోల్ పోసిన పాపానికి నిండు ప్రాణాన్ని పొట్టపెట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే: సోమవారం అర్ధరాత్రి దాటాక నార్సింగి సమీపం జన్వాడలోని...