ఆక్రమించుకున్న భూములపై అధికారులతో విచారణ జరిపించాలి
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జన్నారం మండల పరిధిలోని గ్రామాలలో మండల కేంద్రంలో ప్రతి ఒక్క చెరువు కుంటలు సికం ఎస్ సి లకు ఇచ్చిన భూములు కబ్జాకు గురైనాయి. వీటిపై ఉన్నత స్పెషల్ అధికారులను కమిటీగా నియమించి పూర్తీ స్థాయిలో అనగా రైతుల వద్దకు చెరువుల వద్దకు కుంటల వద్దకు రాజకీయ నాయకులు వెంట రాకుండా అధికారులే స్వయంగా వెళ్లి పరిశీలనగా విచారణ జరుపుతె వాస్తవాలు బయట పడుతాయని గవ్వల శ్రీకాంత్ అన్నారు. గతం నుండి కింది నుండి పై అధికారులకు ప్రజా...