లోపాలు చెప్పడమే కాదు.. పాజిటివ్ న్యూస్ కు ప్రాధాన్యం ఇవ్వండి: కేటీఆర్
రాష్ట్రంలో ఉన్న మహిళా జర్నలిస్టులు అంతా కలిసి ఒక యూనియన్ ఏర్పడి... సమస్యలను ఐఅండ్ పీఆర్ శాఖకు తెలపాలని మంత్రి కేటీఆర్ సూచించారు. మహిళా కెమెరామెన్, జర్నలిస్టు విధులు చాలా కష్టమైనవి మంత్రి కేటీఆర్ ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: ఉమెన్స్ డే సందర్భంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టులకు అవార్డుల ప్రదానం చేశారు. కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...