వేధింపులు భరించలేక బీటెక్ విద్యార్థిని బలవన్మరణం
వేధింపులు భరించలేక బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ నగరంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రక్షిత(20) భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన పబ్బోజు శంకర్, రమాదేవి దంపతులు కుమార్తె. ఆంజనేయులు న్యూస్, వరంగల్ ములుగు: వేధింపులు భరించలేక బీటెక్ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ నగరంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రక్షిత (20) భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన పబ్బోజు శంకర్, రమాదేవి దంపతుల కుమార్తె. నర్సంపేటలోని ఓ ఇంజినీరింగ్...