బయటపడ్డ టీచర్ల బాగోతం..

ఉపాధ్యాయులను ఊరేగింపుగా తీసుకెళ్లి పోలీసులకు అప్పగింత.. ఆంజనేయులు న్యూస్, ములుగు జిల్లా: విద్యాబుద్ధులు నేర్పే గురువులు వివాహేతర సంబంధం నడుపుతుండగా రెడ్ హ్యాండెడ్ గా భర్తకు పట్టుబడిన సంఘటన. ఉమ్మడి వరంగల్ ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. మంగపేట మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ లో ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ స్కూల్ అసిస్టెంట్లుగా పని చేస్తున్న కుక్కల నాగేందర్, మరో ఉపాధ్యాయురాలు కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. టీచర్ భర్త మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏఆర్ కానిస్టేబుల్ గా...