భక్తులకు అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు

మంచిర్యాల కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఈనెల 18వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని నస్పూర్ మండలం సీతారాంపల్లి గ్రామంలోని గోదావరి తీరంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం నది తీరంలో జరుగుతున్న ఏర్పాట్లను ట్రైనీ కలెక్టర్ గౌతమితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పుణ్యస్నానం కోసం గోదావరి కి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని,...