ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 69వ జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 69వ జన్మదిన వేడుకల సందర్భంగా గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక మిమ్స్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు కేసీఆర్ పుట్టిన రోజు ను కళాశాల విద్యార్థుల మధ్యన ఆనందోత్సాహాలతో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. జన్మదిన వేడుకలు...