జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.

ఆంజనేయులు న్యూస్, కొమరం భీం అసిఫాబాద్ జిల్లా: జిల్లాలోని జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) నాయకులు కలెక్టర్ హేమంత్ సహదేవరావు కు వినతిపత్రం ఇచ్చారు. ముందుగా నూతన కలెక్టర్ కు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గత కొన్నేళ్లుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నా, తమకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని, ఇళ్లు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. అర్హులైన వారికి రెండో విడత అక్రిడేషన్ లు జారీ చేయాలని,...