అభివృద్ధి కార్యక్రమాల లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించాలి.

మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించే విధంగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేట, ముల్కల్ల, రాపల్లి గ్రామపంచాయతీలలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్, ట్రైనీ కలెక్టర్ పి.గౌతమిలతో కలిసి పరిశీలించారు. గుడిపేట గ్రామపంచాయతీ పరిధిలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా చేపట్టిన...