కేసుల దర్యాప్తులో మరింత నాణ్యత పాటించాలి: జిల్లా ఎస్పీ
ఆంజనేయులు న్యూస్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: జిల్లాలో ఆయా పోలీస్ స్టేషన్ లలో నమోదు అయి పెండింగ్ లో ఉన్న కేసులలో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ను పెంపొందించి సత్వర పరిష్కారంకు బాధ్యతగా కృషి చేయాలని జిల్లా ఎస్పీ కే. సురేష్ కుమార్ ఐపిఎస్ పోలీస్ అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా ఎస్పీ నెలవారీ నేరసమీక్ష సమావేశం నిర్వహించి ఓల్డ్ యు. ఐ, గ్రేవ్ కేసులు, ఎస్సీ, ఎస్టీ కేసులు, కాంటెస్టెడ్ కేసులపై...