ఆ యూనివర్సిటీ విద్యార్థులకు తీరని లోటు
రాష్ట్రంలో పట్టించుకునే నాధుడే లేరా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లో ఉత్తీర్ణులైన డిగ్రీ, పీజీ విద్యార్థులకు తీరని అన్యాయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మార్చుకోవాలి అసెంబ్లీలో తీర్మానం చేయాలి 2014 సంవత్సరం తర్వాత ఉత్తీర్ణులైన డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను ఆమోదించాలి. ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: దూరవిద్య విధానంలో విద్యను అభ్యసించుటలో కొన్ని గొప్ప యూనివర్సిటీలలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఒకటి గా పేరుగాంచినది. అయితే ఈ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కి ఉన్న గొప్ప పేరు తెలంగాణ రాష్ట్రంలో కరువైపోయింది. ఆచార్య నాగార్జున...